Online Bible

- Advertisements -

మత్తయి 23:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు?

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు?

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు?

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు?

See the chapter Copy

మత్తయి 23:33

Follow us:

Advertisements

Advertisements