Online Bible

- Advertisements -




మత్తయి 23:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

26 గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపలి భాగాన్ని శుభ్రపరచండి, అప్పుడు బయట కూడా శుభ్రంగా ఉంటుంది.

See the chapter Copy




మత్తయి 23:26

Follow us:

Advertisements


Advertisements