మత్తయి 22:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” See the chapterపవిత్ర బైబిల్14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఎన్నుకోబడ్డారు.” See the chapter |