Online Bible

- Advertisements -




మత్తయి 21:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకొని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.

See the chapter Copy




మత్తయి 21:34

Follow us:

Advertisements


Advertisements