Online Bible

- Advertisements -




మత్తయి 20:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు:

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకువెళ్లి దారిలో వారితో,

See the chapter Copy




మత్తయి 20:17

Follow us:

Advertisements


Advertisements