మత్తయి 20:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “కాబట్టి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.” See the chapterపవిత్ర బైబిల్16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “కాబట్టి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 “కనుక చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు. See the chapter |