Online Bible

- Advertisements -




మత్తయి 19:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

15 ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.

See the chapter Copy




మత్తయి 19:15

Follow us:

Advertisements


Advertisements