మత్తయి 14:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు. See the chapterపవిత్ర బైబిల్21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు ఐదు వేలమంది పురుషులు. See the chapter |