మత్తయి 14:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు. See the chapterపవిత్ర బైబిల్10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 అలా తన దాసుని పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. See the chapter |