మత్తయి 14:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని, See the chapterపవిత్ర బైబిల్1 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని, See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 ఆ సమయంలో చతుర్ధాధిపతిగా ఉన్న హేరోదు యేసును గురించి విని, See the chapter |