మత్తయి 13:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. See the chapterపవిత్ర బైబిల్26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి. See the chapter |