Online Bible

- Advertisements -




మత్తయి 13:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

20 రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు.

See the chapter Copy




మత్తయి 13:20

Follow us:

Advertisements


Advertisements