మత్తయి 12:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 అప్పుడొకడు –ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు. See the chapterపవిత్ర బైబిల్47 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి మరియు సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచివున్నారు” అని చెప్పాడు. See the chapter |