మత్తయి 11:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. See the chapter |