మత్తయి 10:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30-31 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. See the chapterపవిత్ర బైబిల్30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము30 అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. See the chapter |