లూకా సువార్త 9:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. See the chapterపవిత్ర బైబిల్3 వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 ఆయన వారికి, “ప్రయాణం కొరకు చేతి కర్ర గానీ, సంచి గానీ, రొట్టె గానీ, డబ్బు గానీ, రెండో చొక్కా గానీ ఏమి తీసుకొని వెళ్లకూడదు. See the chapter |