లూకా సువార్త 9:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఆయన –ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు. See the chapterపవిత్ర బైబిల్21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము21 ఈ విషయం ఎవరితో చెప్పవద్దని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. See the chapter |