లూకా సువార్త 7:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. See the chapterపవిత్ర బైబిల్46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము46 నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. See the chapter |