లూకా సువార్త 6:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి. See the chapterపవిత్ర బైబిల్18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు, See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 వారు ఆయన చెప్పే బోధను వినడానికి మరియు తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు, See the chapter |