లూకా సువార్త 4:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. See the chapterపవిత్ర బైబిల్7 నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 నీవు నన్ను ఆరాధిస్తే, ఇవన్నీ నీవే అవుతాయి” అన్నాడు. See the chapter |