లూకా సువార్త 4:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోప్పడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని See the chapterపవిత్ర బైబిల్28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోప్పడ్డారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము28 ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోపపడ్డారు. See the chapter |