లూకా సువార్త 24:52 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం52 వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)52 వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201952 వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. See the chapterపవిత్ర బైబిల్52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం52 వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము52 వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. See the chapter |