లూకా సువార్త 24:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. See the chapterపవిత్ర బైబిల్37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. See the chapter |