లూకా సువార్త 24:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు. See the chapterపవిత్ర బైబిల్3 అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 కాని వారు లోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. See the chapter |