లూకా సువార్త 23:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని యేసు వాటికి జవాబివ్వలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు. See the chapterపవిత్ర బైబిల్9 అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని యేసు వాటికి జవాబివ్వలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేసాడు గాని యేసు వాటికి జవాబివ్వలేదు. See the chapter |