Online Bible

- Advertisements -




లూకా సువార్త 23:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

50 అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

50 యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు మరియు నీతిపరుడు.

See the chapter Copy




లూకా సువార్త 23:50

Follow us:

Advertisements


Advertisements