లూకా సువార్త 23:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అందుకు అధిపతి పిలాతు, ముఖ్య యాజకులతో జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్4 ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అందుకు అధిపతి పిలాతు, ముఖ్య యాజకులతో జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 అందుకు అధిపతి పిలాతు, ముఖ్యయాజకులతో మరియు జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు. See the chapter |