Online Bible

- Advertisements -




లూకా సువార్త 23:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 యేసు వారివైపు తిరిగి–యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

28 యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడ్వకండి; మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్వండి.

See the chapter Copy




లూకా సువార్త 23:28

Follow us:

Advertisements


Advertisements