లూకా సువార్త 22:57 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం57 పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)57 అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201957 దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం57 పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము57 పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు. See the chapter |