లూకా సువార్త 22:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు. See the chapterపవిత్ర బైబిల్43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. See the chapter |