లూకా సువార్త 22:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. See the chapterపవిత్ర బైబిల్24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము24 అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. See the chapter |