లూకా సువార్త 22:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. See the chapterపవిత్ర బైబిల్23 వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము23 అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. See the chapter |