లూకా సువార్త 21:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా! See the chapterపవిత్ర బైబిల్30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా! See the chapterతెలుగు సమకాలీన అనువాదము30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వసంతకాలం సమీపమైనదని మీరు తెలుసుకొంటారు గదా! See the chapter |