లూకా సువార్త 19:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. See the chapterపవిత్ర బైబిల్6 అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. See the chapter |