లూకా సువార్త 19:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. See the chapterపవిత్ర బైబిల్32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు See the chapterతెలుగు సమకాలీన అనువాదము32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూసారు See the chapter |