లూకా సువార్త 19:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 “వారు, ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 వారు–అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు. See the chapterపవిత్ర బైబిల్25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 “వారు, ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము25 “అయితే వారు ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు. See the chapter |