Online Bible

- Advertisements -




లూకా సువార్త 19:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

2 ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

2 అక్కడ జక్కయ్య అనే పేరుగలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు మరియు ధనవంతుడు.

See the chapter Copy




లూకా సువార్త 19:2

Follow us:

Advertisements


Advertisements