Online Bible

- Advertisements -




లూకా సువార్త 17:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

4 ఒకవేళ వారు అదే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసినా సరే ఆ ఏడుసార్లు నేను చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అని నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి” అని అన్నారు.

See the chapter Copy




లూకా సువార్త 17:4

Follow us:

Advertisements


Advertisements