లూకా సువార్త 17:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. See the chapterపవిత్ర బైబిల్28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము28 “లోతు దినాల్లో కూడా అలాగే జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, కొంటూ, అమ్ముతూ, మొక్కలను నాటుతు, ఇండ్లు కట్టుకొంటున్నారు. See the chapter |