లూకా సువార్త 17:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? See the chapterపవిత్ర బైబిల్17 యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? See the chapterతెలుగు సమకాలీన అనువాదము17 యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? See the chapter |