లూకా సువార్త 16:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు. See the chapterపవిత్ర బైబిల్14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు. See the chapter |