లూకా సువార్త 14:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు. See the chapterపవిత్ర బైబిల్2 దేహమంతా నీరొచ్చిన ఒక వ్యక్తి యేసు ముందు కొచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము2 అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు. See the chapter |