లూకా సువార్త 12:59 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 చివరి పైసా చెల్లించే వరకు నీవు బయట పడలేవు” అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను.” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 చివరి పైసా చెల్లించే వరకు నీవు బయట పడలేవు” అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము59 నేను చెప్తున్నా, నీవు చివరి పైసా చెల్లించే వరకు బయట పడలేవు.” See the chapter |