లూకా సువార్త 12:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి. See the chapterపవిత్ర బైబిల్31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము31 కనుక ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవి కూడా మీకు ఇవ్వబడతాయి. See the chapter |