లూకా సువార్త 11:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా! See the chapterపవిత్ర బైబిల్40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? See the chapter |