Online Bible

- Advertisements -




లూకా సువార్త 1:59 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

59 ఎనిమిదవదినమునవారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా

See the chapter Copy

పవిత్ర బైబిల్

59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతి చేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,

See the chapter Copy




లూకా సువార్త 1:59

Follow us:

Advertisements


Advertisements