లూకా సువార్త 1:44 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు. See the chapterపవిత్ర బైబిల్44 నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము44 నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేసాడు. See the chapter |