లేవీయకాండము 6:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యాజకుడుచేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను; దాని తినవలదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్నూ పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు.” See the chapterపవిత్ర బైబిల్23 యాజకుల ప్రతీ ధాన్యార్పణను పూర్తిగాకాల్చాలి. దానిని తినకూడదు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.” See the chapter |