లేవీయకాండము 25:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు. See the chapterపవిత్ర బైబిల్43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. See the chapter |