లేవీయకాండము 18:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 “ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 స్త్రీ శయనమువలె పురుషశయనముకూడదు; అది హేయము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం. See the chapterపవిత్ర బైబిల్22 “ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అది భయంకర పాపం! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 “ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది. See the chapter |